amp pages | Sakshi

అరెస్టారెంట్..!

Published on Mon, 03/09/2015 - 23:09

‘‘వడ్డించేవాడు మనవాడు కాకపోతే.. వరుసలో ముందున్నా వడపోతే’’... అనే విషయం అనుభవంలోకి వచ్చింది కేథలిన్ హ్యాంప్టన్‌కి. పోర్ట్‌ల్యాండ్‌లో నివసించే మధ్య వయస్కురాలైన కేథలిన్... గత వాలెంటైన్స్‌డే రోజు భర్తతో కలిసి లంచ్  చేయాలనుకుని ఎన్జోస్ కెఫె ఇటాలియానో అనే రెస్టారెంట్‌లో సీట్ రిజర్వ్ చేసుకుంది. అయితే సడన్‌గా తనకు రావడం కుదరదని భర్త చెప్పడంతో ఒంటరిగానే రెస్టారెంట్‌కి వెళ్లింది. ఇద్దరి కోసం తను రిజర్వ్ చేసుకున్న టేబుల్ మీద ఒక్కతే కూచుంది. అయితే రష్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ టేబుల్‌ని ఇంకొకరితో కలిసి షేర్ చేసుకోమన్నారు రెస్టారెంట్ వాళ్లు. దీనికి ఆమె అంగీకరించలేదు. నిమిషాలు ముదిరి గంటలవుతున్నా... ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి  ఆమె దగ్గరకి ఎవరూ రాలేదు.

దీంతో ఒళ్లు మండిన ఆమె రెస్టారెంట్‌లో నుంచి వెళ్లిపోబోయింది. అయితే దానికి కూడా నిర్వాహకులు చాలాసేపు ఆమెను అనుమతించలేదు. విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయిన కేథలిన్... గొడవ చేసి ఎలాగైతేనేం అక్కడి నుంచి బయటపడింది.  ఈ అవమానం కారణంగా రోజుల తరబడి వలవల ఏడ్చేసిన కేథలిన్... తనకు ఇంత క్షోభ కలిగించిన వాళ్లని ఊరికే వదలకూడదనుకుంది. ‘‘విందు కోరి వస్తే ఖైదు చేస్తారా? ఆతిథ్యం అడిగితే అలుసుగా చూస్తారా’’ అంటూ సదరు రెస్టారెంట్ మీద లక్ష డాలర్ల పరిహారం కోరుతూ కోర్టు కెక్కింది.

Videos

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)