amp pages | Sakshi

బ్యూటిప్స్

Published on Tue, 10/06/2015 - 22:41

పెదవులు పొడిబారకుండా, మృదువుగా ఉండాలంటే తరచూ లిప్ బామ్ రాస్తుండటం ఎంతో మేలు. అలా అని మార్కెట్‌లో దొరికే లిప్‌బామ్ వాడితే ఒక్కోసారి సైడ్‌ఎఫెక్ట్స్ బాధ కూడా తప్పదు. అలా కాకుండా పెదాలు అందంతో పాటు ఆరోగ్యంగానూ ఉండాలంటే హోమ్మేడ్ లిప్‌బామ్ వాడితే మంచిది. దాని తయారీ విధానం చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ క్రాన్‌బెర్రీ  జూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ (వ్యాజెలిన్) వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని  ఓ చిన్న బాటిల్లో నింపి డీప్ ఫ్రిజ్‌లో రెండు రోజుల పాటు ఉంచాలి. అంతే! ఆరోగ్యకరమైన లిప్‌బామ్ రెడీ.
 
వర్షాకాలంలో రోడ్లపై ఉండే నీళ్లలో నడిచినా, ఇంట్లో ఎక్కువగా నీళ్లలో ఉన్నా చాలామంది మహిళలకు పాదాలు పగులుతుంటాయి. కొంతమందికి ఆ పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. అలాంటి వారు రోజూ రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. దానికోసం కరిగించిన ప్యారాఫిన్ వ్యాక్స్‌లో కొద్దిగా ఆవనూనె కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో మర్దన చేసుకుంటూ పాదాలను కడిగేసుకోవాలి. ఇలా 10-15 రోజులు రెగ్యులర్‌గా చేస్తే పగుళ్లు లేని మృదువైన పాదాలు మీ సొంతం.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌