amp pages | Sakshi

సహజమైన మార్పు

Published on Sun, 08/14/2016 - 00:25

బ్యూటిప్స్

వర్షాకాలం చర్మం త్వరగా పొడిబారినట్టు, కాసేపటిగా జిడ్డుగా మారినట్టుగా అనిపించడం సహజం ఇలాంటప్పుడు చర్మసంరక్షణకు ప్రత్యేకమైన  జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.


మాయిశ్చరైజర్: పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లభించాలంటే  అరటిపండు, తేనె, అవకాడో, కొబ్బరి పాలు, పెరుగు, ఓట్‌మిల్, ఆలివ్ ఆయిల్‌లు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఏదైనా ఒకదానితో చర్మానికి ప్యాక్ వేసుకొని, మృదువుగా మర్దనా చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.


జిడ్డు తగ్గడానికి బ్లీచ్: జిడ్డు చర్మం గలవారికి ఈ కాలం దుమ్ము, ధూళి కణాలు చేరి చిరాకుగా ఉంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా నారింజ, నిమ్మ, పైనాపిల్, దోస, రసాలలో ఏదైనా ఒకదానిని ఎంచుకొని, రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.


నిగారింపుకి: జిడ్డు చర్మానికి గుడ్డులోని తెల్లసొన, పొడి చర్మానికి గుడ్డులోని పసుపు సొనలతో ప్యాక్ వేసుకొని ఆరాక కడిగేయాలి. అలాగే బాదంలను నానబెట్టి పొడి చేసి ప్యాక్ వేసుకోవాలి. రోజూ 10 గ్లాసుల నీళ్లు, తాజా ఆకుకూరలు కూరగాయలతో చేసే సమతుల ఆహారం చర్మ నిగారింపును పెంచుతుంది.

 

#

Tags

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?