amp pages | Sakshi

గోంగూర పులిహోర

Published on Tue, 02/21/2017 - 23:24

కుకింగ్‌

తయారి సమయం: 45 నిమిషాలు
కావలసినవి: గోంగూర ఆకులు – రెండు కప్పులు బియ్యం – 2 కప్పులు (వండి చల్లార్చుకోవాలి) పసుపు – అర టీ స్పూన్‌ కరివేపాకు – రెండు రెబ్బలు ఉప్పు – రుచికి సరిపడినంత వేరుశెనగ గుళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు ఆవాలు – టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్‌ ఎండుమిర్చి – 3, నూనె – 3 టేబుల్‌ స్పూన్లు

పోపు కోసం: శనగపప్పు – టేబుల్‌ స్పూన్, మినప్పప్పు – టేబుల్‌ స్పూన్, ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 4, ఇంగువ – పావు టీ స్పూన్, పల్లీలు – గుప్పెడు,

తయారి:   పాత్రలో టీ స్పూన్‌ నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి దింపి చల్లార్చాలి అర టేబుల్‌ స్పూన్‌ నూనె వేడి చేసి గోంగూర వేసి పచ్చివాసన పోయేలా 8 నిమిషాల పాటు వేయించి దింపేసి చల్లార్చాలి ముందుగా వేయించిన దినుసులు గ్రైండ్‌ చేసిన తర్వాత గోంగూర వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి. (నీరు కలపకూడదు) పాత్రలో మిగతా నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాక, పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి వేసి అర నిమిషం పాటు వేయించాలి. శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, మినప్పప్పు వేసి రెండు నిమిషాలు వేయించాక, ఇంగువ, కరివేపాకు వేసి నిమిషం వేయించి దింపేయాలి చల్లారిన అన్నంలో ముందుగా గోంగూర పేస్ట్‌ వేసి కలపాలి. తర్వాత చల్లార్చిన పోపు, ఉప్పు వేసి కలపాలి అప్పడం కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)