amp pages | Sakshi

ఎండ వేడిని సురక్షితంగా ఎదుర్కోవడం తెలుసా?

Published on Sat, 05/09/2015 - 23:12

సెల్ఫ్ చెక్
 
ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. నమోదవుతున్న ఉష్ణోగ్రత వివరాలు నిర్ధారణ చేస్తున్న ఈ పరిణామానికి కారణం పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే. ఎండకాలం వస్తుందంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇంట్లో ఆందోళన మొదలవుతుంటుంది. ఈ వేసవిని ఎదుర్కోవడం ఎలా? ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ కాలాన్ని గడపగలమా? అని బెంగ కూడా ఉంటుంది. వేసవిని సంతోషంగా, ఆనందంగా ఆస్వాదించాలంటే మనకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. వాటిలో మీకు తెలిసినవెన్నో ఒకసారి చెక్ చేసుకోండి.
 
1.    వేసవిలో నీటిఎద్దడిని ఎదుర్కోవడానికి, భూగర్భజలం తగ్గకుండా కాపాడుకోవడానికి ఇంటి ఆవరణలో నీరు ఇంకేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు.
     ఎ.అవును     బి. కాదు
 
2.    ఇంటిని చల్లబరుచుకోవడానికి ఏసీ కంటే వట్టివేరు తడికలను కర్టెన్లుగా వేయడం మంచిదని తెలుసు.
     ఎ.అవును     బి. కాదు
 
3.    ఇండోర్ ప్లాంట్లు ఇంటిని చల్లబరుస్తాయి. కాబట్టి ఈ కాలంలో తప్పనిసరిగా కొన్ని కుండీలను ఇంట్లో పెడతారు.
     ఎ.అవును     బి. కాదు
 
4.    వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, బార్లీ వాడతారు.
     ఎ.అవును     బి. కాదు
 
5.    సన్‌ట్యానింగ్ నుంచి రక్షణ కోసం చందనం, దోస గుజ్జు వంటి ఫేస్ ప్యాక్‌లను వేసుకుంటారు.
     ఎ.అవును     బి. కాదు

6.    కర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకోవడం మంచిదని తెలుసు.
     ఎ.అవును     బి. కాదు
 
7.    సీజన్‌లో ఫ్లవర్ వాజ్‌కు బదులుగా నీరు ఎక్కువగా పట్టే వెడల్పాటి ఫ్లవర్ బౌల్స్‌తో ఇంటిని అలంకరిస్తారు.
     ఎ.అవును     బి. కాదు
 పై వాటిల్లో ఐదింటికి అవును అన్నది మీ సమాధానమైతే మీకు వేసవి జాగ్రత్తలపై మంచి అవగాహన ఉందని అర్థం.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌