amp pages | Sakshi

సమస్యలను భూతద్దంలో చూడకండి...

Published on Wed, 05/07/2014 - 01:10

మంచి మాట
హృతిక్ రోషన్, హీరో
- విషాదం మూర్తీభవించిన వ్యక్తి, ప్రతి విషయం లోనూ ప్రతికూల ఫలితాలనే ఊహించే వ్యక్తి... తాను సుఖంగా ఉండలేడు. చుట్టూ ఉన్న వాళ్లను సంతోషపెట్టలేడు.
- ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ  ఏదో ఒక సమస్య ఉంటుంది. అంతమాత్రాన అదే పనిగా ఆందోళన చెందనవసరం లేదు. దుఃఖించాల్సిన పని అంతకంటే లేదు. బాధ పడుతూ కూర్చో వడం వల్ల... సమస్య ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది.
- ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామనేది పెద్దవిషయం కాదు... వాటి నుంచి ఎంత ఆత్మస్థైర్యంతో  బయటపడుతున్నామనేది ముఖ్యం.
- బలహీన సందర్భాలు ఎదురైనప్పుడు, అప జయాలు చుట్టుముట్టినప్పుడు... జీవితాన్ని ఆశావహదృక్పథం నుంచి చూడడం మొదలు పెడతాను. వెయ్యి  ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది.
- ప్రతి మనిషిలోనూ సమస్యలపై పోరాడే మహత్తర శక్తి ఉంటుంది. కొందరు ఆ శక్తిని గుర్తిస్తారు. మరికొందరు గుర్తించరు. అంతేతేడా!
- మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామనే దానిపైనే,  మనం ప్రపంచాన్ని చూసే పద్ధతి ఆధారపడి ఉంటుంది.
- కండలు పెంచి, బిల్డింగ్‌ల మీద నుంచి దూకేవారు సూపర్ హీరోలు కాదు. విలువలతో జీవించేవారే సూపర్ హీరోలు!
- నిత్యజీవితంలో సంతోషం అనేది... ఒక పుస్తకం చదవడం ద్వారా లభించవచ్చు. ఒక పాత పాట వినడం ద్వారా లభించవచ్చు. చివరికి ఒక జోక్ ద్వారా కూడా దొరకవచ్చు!

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?