amp pages | Sakshi

చెవి గురించి చిత్రమైన సంగతులు!

Published on Mon, 05/25/2015 - 00:57

పిల్లల కోసం ప్రత్యేకం
మన శరీరంలోని అత్యంత చిన్న కండరం మధ్య చెవిలో ఉంటుంది. దీని పేరు స్టెపీడియస్. దీని పొడవు 1.27 మిల్లీ మీటర్లు మాత్రమే. ఇది మన శరీరంలోని అత్యంత చిన్న ఎముక అయిన స్టెపీస్‌ను నియంత్రిస్తుంది. శబ్ద తరంగాలను మెదడుకు చేరవేసేందుకు ఈ స్టెపీస్ ఎముక మరో రెండు ఎముకలతో కలిసి పనిచేస్తుంది. ఆ ఎముకల పేర్లే మెలియస్, ఇన్‌కస్.
మనకు కనిపించే చెవి కేవలం బాహ్య చెవి మాత్రమే. ఈ చెవితో పోలిస్తే లోపల ఉండే భాగం పరిమాణమే చాలా ఎక్కువ.
ఎవరు మాట్లాడే మాటలను వారు... గాలి ద్వారా వచ్చే తరంగాల కంటే ముఖంలోని ఎముకల ద్వారా ప్రసరించే తరంగాల ద్వారానే ఎక్కువగా గ్రహిస్తుంటారు. అందుకే ఎవరి మాటల్ని వారు టేప్ చేసి విన్నప్పుడు అవి తమ మాటల్లాగా అనిపించడం లేదని ఫిర్యాదు చేయడం ఎక్కువ.
వినడంతో పాటు చెవిలో ఉండే ద్రవం వల్ల మనిషి నిటారుగా ఉండటం సాధ్య మవుతుంది. బ్యాలెన్స్‌గా నిలబడేందుకు చెవిలోని ఈ ద్రవం తోడ్పడుతుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)