amp pages | Sakshi

చేతి  కుచ్చులు

Published on Fri, 08/31/2018 - 00:15

బుట్ట చేతులు... పొడవు చేతులు... పొట్టి చేతులు...అందమైన పట్టు చీరకు  కుచ్చు చేతులు ఇప్పుడు సరిజోడి.

పాశ్చాత్య కుచ్చులు
చీరలో ఉండే అదనపు క్లాత్‌తో బ్లౌజ్‌ డిజైన్‌ చేయించుకోవడం అందరూ చేసే పనే. అయితే, ఆ బ్లౌజ్‌కి చేతుల చివరలో కుచ్చులు జత చేస్తే.. అసలైన ఆకర్షణ. ఈ వెస్ట్రన్‌ స్టైల్‌ మన సంప్రదాయ వస్త్రధారణలో అందంగా మెరుస్తున్నాయి. 

ప్లెయిన్‌ బ్లౌజ్‌కి కుచ్చుల హంగామా! 
చీరకి కాంట్రాస్ట్‌ కలర్‌ బ్లౌజ్‌ డిజైన్‌ చేయించుకొని, చీర అంచును జాకెట్‌ చేతుల చివరలో కుచ్చులుగా అమర్చితే మరింత అకర్షణీయంగా మారడమే కాదు ఆధునికంగానూ కితాబులు అందుకుంటుంది.

పొడవాటి ఇండొ వెస్ట్రన్‌
సంప్రదాయ జరీ జిలుగుల పట్టు చీరకు ఇండో వెస్ట్రన్‌ లుక్‌ తీసుకురావడానికి, అమ్మాయిల మది గెలుచుకోవడానికి అంతటా పోటీ ఉంటోంది. అందుకు బ్లౌజ్‌ స్లీవ్స్‌కి మోచేతుల వద్ద కుచ్చులు ప్రధాన ఆకర్షణగా మారి ట్రెండ్‌లో నిలిచాయి.

ఫ్యాషన్‌గా ఉండాలంటే ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానించాలి. దాంట్లో పాత కాలం నాటి పోకడలూ తరచూ రిపీట్‌ అవుతుంటాయి. వాటిలో రఫెల్‌ అంటే కుచ్చుల డిజైన్‌ ఒకటి. 18, 19వ శతాబ్దిలో బుట్ట చేతుల జాకెట్లు ఆకట్టుకునేవి. ఆ తర్వాత లెహంగాలు, డ్రెస్సులు కుచ్చులతో మెరిసాయి. చీరలు సైతం  అంచుల్లో కుచ్చులతో వెలిగిపోయాయి. ఇప్పుడు ఈ రాయల్‌ డిజైన్‌ చీరకట్టు బ్లౌజ్‌లకూ స్టైలిష్‌గా అమరింది. ఇది చాలా సింపుల్‌ ట్రెండ్‌గా చెప్పుకోవచ్చు. పట్టు చీర  అంటే గ్రాండ్‌గా ఉంటుంది. అందుకని ఇంకా గ్రాండ్‌గా ఉండే డిజైన్స్‌ అక్కర్లేదని చాలా మంది భావన. కానీ, ఇతర అలంకరణలు పెద్దగా అవసరం లేని స్టైల్‌ కావాలంటే మాత్రం ఇలా కుచ్చుల చేతులున్న బ్లౌజ్‌ను ధరిస్తే చాలు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)