రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రొటోకాల్ పాటించండి
Published on Thu, 01/21/2016 - 23:32
డ్యూటిప్స్
మహిళలకు ఇప్పుడు ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆఫీసులో చేరే ముందుగానే వీటిని పరిశీలించుకోవాలి. {పొటోకాల్ ప్రకారం తమ పై అధికారులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమై బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు తప్పకుండా అనుమతి తీసుకోవాలి.
అది ఎంత అర్జంటు పనైనా సరే ఇతరుల పని డిస్ట్రబ్ చేసేలా జరిపే సంభాషణ, కాలక్షేపపు ముచ్చట్లలో వీలున్నంత వరకూ పాలు పంచుకోకుండా ఉండాలి. తమని ఇంప్రెస్ చేసేందుకు మగ కొలీగ్స్ చేసే ప్రయత్నాలపై కొంత అవగాహన ఉండాలి. అవి మితి మీరకుండా ముందుగానే కట్ చేయడం అవసరం.
#
Tags