రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హెల్త్ టిప్స్
Published on Mon, 06/18/2018 - 00:55
♦ టీ స్పూన్ నిమ్మరసం, అర టీ స్పూన్ అల్లం రసం, పావు టీ స్పూన్ మిరియాలపొడి కలిపి రోజుకి రెండు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
♦ ఆహారంలో క్రమం తప్పకుండా సోయాబీన్స్ తింటే కంటి సమస్యలతోపాటు ఒంట్లో కొవ్వుకణాలు కూడా తగ్గుతాయి. శరీరం తేలికగా అనిపిస్తుంది.
♦ ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతుంటే ఉదయాన్నే పరగడుపున టీ స్పూను అల్లంరసంలో అయిదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకోవాలి.
#
Tags