amp pages | Sakshi

కొమొడోలు రాత్రిపూట వేటాడలేవా..?

Published on Sat, 02/14/2015 - 23:02

జంతు ప్రపంచం
 
 కొమొడో డ్రాగన్స్ బల్లి జాతికి చెందినవి. దాదాపు పది అడుగుల వరకూ పొడవు పెరుగుతాయి. ప్రపంచంలో ఇవే అతి పొడవైన బల్లులు!ఇవి గడ్డిభూములు, మైదానాలు, రుతు పవనారణ్యాలలో ఎక్కువగా నివసిస్తాయి. ఇండోనేసియాలోని ఓ దీవిలో కొమొడోలు అత్యధిక సంఖ్యలో కనిపిస్తాయి. అందువల్లనే ఆ దీవిని కొమొడో ఐల్యాండ్ అని పిలుస్తుంటారు!కొమొడోలు పూర్తిగా మాంసాహారులు. గుర్రాలు, పందులు, గేదెలు, పక్షులు, పాములు, చేపలు... అవీ ఇవీ అని లేదు. ఆకలేస్తే దేనినైనా స్వాహా చేస్తాయి!కొమొడోలు పట్టుకు పదిహేను నుంచి ముప్ఫై గుడ్లు పెడతాయి. అయితే వాటిని పొదగవు. పిల్లలు తయారైన తర్వాత, అవే లోపల్నుంచి గుల్లను పగులగొట్టి బయటకు వస్తాయి!

ఇవి కొన్నిసార్లు తమ పిల్లలను కూడా తినేస్తాయి. అందుకే గుడ్డులోంచి బయటకు రాగానే పిల్లలు చెట్లు ఎక్కేస్తాయి. నాలుగేళ్లు వచ్చేవరకూ చెట్లమీదే నివసిస్తుంటాయి. ఎందుకంటే... శరీరం భారీగా పెరిగాక కొమొడోలు చెట్లు ఎక్కలేవు. కాబట్టి తాము సురక్షితంగా ఉంటామన్న ఉద్దేశంతో పిల్లలు చెట్లమీదే ఉంటాయి. శరీరం కాస్త పెరిగాక, ఇంకే ప్రమాదం ఉండదని కిందకు వచ్చేస్తాయి.
  కొమొడోలకు రాత్రిపూట కళ్లు సరిగ్గా కనిపించవు. అందుకే పగటిపూట సంచరించినట్టు రాత్రిపూట సంచరించవు. ఆహారాన్ని కూడా పగలే వేటాడతాయి. వీటికి వినికిడి శక్తి కూడా తక్కువే!

 ఇవి వేటాడవు. వేటాడటం కోసం వెంటాడవు. మాటు వేసి, తమ దగ్గరకు వచ్చిన వాటినే చంపి తింటాయి! వీటి లాలాజలంలో యాభై రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఇది ఒక్కసారి ఏ జంతువునైనా కరిచిందంటే, దాని ్టఒంట్లోకి విషం వెళ్లి ప్రాణాలు తీసేస్తుంది. అందువల్లే కొమొడోలకు వేట తేలికవుతుంది!  ఇవి అద్భుతంగా ఈదుతాయి. ఆహారం దొరకనప్పుడు, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఒక దీవి నుంచి మరో దీవికి తేలికగా ఈదుకుంటూ వెళ్లిపోతుంటాయి!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)