amp pages | Sakshi

రారండోయ్‌

Published on Mon, 06/03/2019 - 00:25

  • అవిరామ పదం పేరుతో వాడ్రేవు చినవీరభద్రుడు తన సాహిత్య ప్రయాణం గురించి జూన్‌ 9న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాట్లాడనున్నారు. వేదిక: ప్రెస్‌ క్లబ్, సోమాజిగూడ. నిర్వహణ: భద్రుడి మిత్రులు, పాఠకులు.
  • పెద్దన్న సూరాబత్తుల రాసిన అనగనగా సీతారాం పుస్తక ఆవిష్కరణ జూన్‌ 9న సా. 6 గంటలకు బుక్‌ ఫెయిర్, పెవెలియన్‌ గ్రౌండ్, ఖమ్మంలో జరగ నుంది. నిర్వహణ: రోజానా ప్రచురణలు.
  •  ముకుంద రామారావు అనువదించిన చర్యా పదాలు పరిచయ సభ జూన్‌ 9న సా.6 గం.కు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో జరగనుంది. నిర్వహణ: ఛాయ.
  • డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సినారె సాహిత్య సమాలోచన జూన్‌ 9న ఉ.10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహితి.
  • కవిసంధ్య, మధునాపంతుల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో– వేసవి కవితా శిబిరం జూన్‌ 8, 9 తేదీల్లో పల్లిపాలెం ఫౌండేషన్‌ స్కూలు ఆడిటోరియంలో జరగనుంది. సమన్వయం: మధునాపంతుల, ఎం.వి. చలపతి, దాట్ల దేవదానం రాజు, శిఖామణి.
  • రాపోలు సీతారామరాజు ‘దక్షిణాఫ్రికా నానీలు’ ఆవిష్కరణ జూన్‌ 5న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్‌.గోపి. నిర్వహణ: తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌.
  • మణిపూసల కవితా ప్రక్రియలో రాసిన 25 పుస్తకాల ఆవిష్కరణ జూన్‌ 9న ఉ. 10 గం.కు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ముఖ్య అతిథి: అల్లం నారాయణ. నిర్వహణ: కాగ్నా కళా సమితి. 

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?