amp pages | Sakshi

తామరపూల కొలను!

Published on Wed, 09/11/2013 - 00:29


 తొంబై ఏళ్ల  హంగ్ యాంగూ్యు (చైనా)లో వయసు తాలూకు బడలిక ఏరోజూ కనిపించదు. చురుకుదనానికి నిలువెత్తు రూపంలా ఉంటాడు.
 ‘‘కారణం ఏమిటి? ఆ రహస్యం మాకు కూడా చెప్పవచ్చు కదా!’’ అని అడిగితే  చూపుడు వేలిని తన బొమ్మల వైపు చూపిస్తాడు. తాను రాసిన కవితలను కాస్త గట్టిగానే వినిపిస్తాడు. ‘‘చురుకుదనానికి, బొమ్మలకు సంబంధం ఏమిటి?’’ అనే డౌటు వచ్చే లోపు ‘కళ’ లోని ఔన్నత్యం గుర్తుకు వస్తుంది. మనలో ‘కళ’ జీవించినంత కాలం దేనికి లోటు? ఎప్పుడూ చురుగ్గానే ఉంటాం కదా! యాంగ్యూ స్కూలు చదువు పెద్దగా చదువుకోలేదు. కానీ ‘ఆర్ట్ స్కూల్’ కు మాత్రం ఒక్క పూట కూడా గైర్హాజరు కాకపోయేవాడు.
  అతడు చిత్రకారుడు మాత్రమే కాదు... కవి, రచయిత కూడా. యాంగ్యూ బాల్యమంతా ఫెన్‌గూంగ్‌లో గడిచింది. రకరకాల భౌగోళిక అందాలు, జానపద సంస్కృతులతో ఆ ప్రాంతం తనలో కళను పాదుకొల్పింది. స్కల్ప్చర్, గ్లాస్‌వర్క్, ఆయిల్ పెయింటింగ్... ఏదైనా సరే తనదైన ముద్ర అందులో కనిపిస్తుంది. ‘‘కళ అనేది రంగుల్లో నుంచి కాదు, హృదయంలో నుంచి పుట్టేది’’ అంటున్న యాంగ్యూ... బొమ్మలు గీయడంలోనే సేద తీరుతుంటాడు.
 
 యాంగ్యూ చిత్రాల్లో ‘తామరపువ్వు’ కళాత్మక ప్రతినిధిగా కనిపిస్తుంది. అందుకే ఒక అభిమాని ఇలా అన్నారు: ‘‘యాంగ్యూ బొమ్మలను చూస్తుంటే బొమ్మలను చూస్తున్నట్లు కాదు... తామరపువ్వుల కొలనును చూసినట్లుగా ఉంటుంది’’ అని
 సాధారణమైన ఇంక్ లైన్స్‌తో బైమియో టెక్నిక్‌లో గీసే యాంగ్యూ బొమ్మలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాయి.ప్రస్తుతం యాంగ్యూ తాజా ఆర్ట్ ఎగ్జిబిషన్ బీజింగ్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాలో జరుగుతోంది.
 

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)