amp pages | Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published on Wed, 08/22/2018 - 02:26

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని ఫోర్‌ ఇయర్స్‌గా లవ్‌ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. కానీ నేను తనకి నచ్చినట్లే ఉండాలంటాడు. తను కూడా నాకు నచ్చినట్లే ఉంటాడు. పైగా తనకి కోపం ఎక్కువ. కోపమొస్తే రోడ్డు మీదే కొడతాడు. కనీసం ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడనివ్వడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. వదిలెయ్యాలని ఉంది కానీ వాడు లేకుండా నేను ఉండలేను. వాడు కూడా ఉండలేడు. వదిలేస్తానంటే ఏడుస్తాడు. ఏం చెయ్యాలో కొంచెం చెప్పండి అన్నయ్యా ప్లీజ్‌! – దివ్య
వెంటనే..... ‘ఏం చెయ్యాలి సార్‌?????’నీలూ... వెంటనే......‘చెప్పండి సార్‌..!! చెప్పండి ప్లీజ్‌..!!!’ వెంటనే.......‘థ్యాంక్యూ, గుడ్‌ బై, సియూ లేటర్‌ ఇన్‌ ద నెక్ట్స్‌ లైఫ్‌. మనది జన్మజన్మల సంబంధమే కానీ ఈ జన్మ నుంచి స్టార్ట్‌ కాదు. నెక్ట్స్‌ జన్మ నుంచి స్టార్ట్‌ అవుతుంది. నేను పువ్వునైతే నువ్వు ముళ్లు. నేను పండునైతే నువ్వు తొక్క. నేను మార్నింగ్‌ అయితే నువ్వు నైట్‌. ముళ్లు లేనిదే పువ్వు ఉండదు, తొక్క లేనిదే అరటిపండు ఉండదు, నైట్‌ లేనిదే మార్నింగ్‌ ఉండదు. కానీ రెండూ వేరువేరు. స్వభావాలు సెపరేట్‌. ఆటిట్యూడ్‌ డిఫరెంట్‌. విడిగా ఉంటే హ్యాపీగా ఉంటాం. సో థ్యాంక్యూ,  గుడ్‌ బై, సియూ లేటర్‌ ఇన్‌ ద నెక్ట్స్‌ లైఫ్‌. మనది జన్మజన్మల సంబంధమే కానీ ఈ జన్మ నుంచి స్టార్ట్‌ కాదు.

నెక్ట్స్‌ జన్మ నుంచి స్టార్ట్‌ అవుతుంది... అని చెప్పాలా సార్‌???’అమ్మో..! అమ్మమ్మో...!! ఓరి నాయనో..!!! నీలూ నువ్వు చాలా ఎదిగిపోయావు. ఎంత ఫిలాసఫీ పీకావు. అది కూడా ఎంత సింపుల్‌గా చాలా కరెక్ట్‌గా చెప్పావు..!!దివ్యా..! ఇప్పుడే ఇంత భయం, బాధ ఉంటే పెళ్లి చేసుకున్నాక వాడు రాక్షసుడిలా ప్రవర్తించడం మొదలుపెడతాడు. తాళి కట్టాను కాబట్టి తన సొంతం అనుకుంటాడు. ఇక అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఏవీ ఉండటానికి వీలు లేకుండా షంటుతాడు. వద్దే వద్దు. ఈ సంబంధం మనకు వద్దు దివ్యా!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)