amp pages | Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published on Mon, 02/11/2019 - 03:02

హాయ్‌ సార్‌! మీరెప్పుడూ ఎందుకని అమ్మాయిలనే సపోర్ట్‌ చేస్తారు? నాకొకటి అనిపిస్తోంది. బహుశ ఒక ఆర్గనైజేషన్‌ నేమ్‌తో మీరు సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయిలు తప్పు చేసినా ఏం అనట్లేదనిపిస్తోంది. ఇప్పుడు నాకు న్యాయంగా సమాధానం చెప్పండి. తనే నన్ను ‘లవ్‌ చేశాను’ అంది. తనే ‘మా వాళ్లు ఒప్పుకోరు సారీ’ అంది. ఈ మధ్యలో నన్ను పిచ్చోడిని చేసి తన అవసరాలు, ఆశలు అన్నీ తీర్చుకుని వాళ్ల పేరెంట్స్‌ చూసిన సంబంధం చేసుకుని వెళ్లిపోయింది. అంటే తనకో క్లారిటీ ఉందనేగా అర్థం. అదే విషయం నాకు చెప్పి ఉంటే..  నేను హ్యాపీగా తిరిగి, హ్యాపీగా మరిచిపోయి ఉండేవాడినిగా? సార్‌ మాట మార్చకండి. న్యాయం చెప్పండి. ఆ అమ్మాయిది తప్పేనని ఒప్పుకోండి. కనీసం నా మనసు సంతోషిస్తుంది.– రఘు
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
‘సార్‌... రామకోటి లాగ.. తప్పు కోటి రాస్తున్నారు. ఎందుకో మీరు అలా రాస్తుంటే మీరు లెంపలేసుకుంటున్నారేమోనన్న ఫీలింగ్‌ రఘుకి వచ్చి చాలా.. చాలా.. చాలా.. చాలా... చాలా... సంతోషిస్తాడు సార్‌!’ అని కడుపు పట్టుకుని నేల మీద దొల్లుతూ నీలాంబరి నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ ఉండిపోయింది!!
lovedoctorram@sakshi.com
ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌