amp pages | Sakshi

మేకప్‌ ఎక్కువసేపు ఉండాలంటే!

Published on Sun, 05/20/2018 - 01:11

పొడి చర్మం: వేసవిలో మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్‌ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే చెమట ప్రతాపానికి మేకప్‌ పోకుండా వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ వాడటం మేలు. లిక్విడ్‌ ఫౌండేషన్‌ని ఉపయోగించిన తర్వాత మస్కారా, లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పెదవులకు లిప్‌ లైనర్, గ్లాస్‌ను ఉపయోగించాలి. బుగ్గలకు బ్లష్‌ను అద్ది, టిష్యూ పేపర్‌తో టచ్‌ చేస్తూ అదనపు రంగును తీసేయాలి.

జిడ్డు చర్మం:  వేసవిలో మరింత జిడ్డుగా మారుతుంది. అలాంటప్పుడు ముందుగా ఐస్‌తో ముఖమంతా రబ్‌ చేసి, తర్వాత ఫౌండేషన్‌ని ఉపయోగించాలి. మేకప్‌కు ముందు బేస్‌ కోసం ప్రైమర్‌లోషన్‌(మార్కెట్లో లభిస్తుంది)ను ఉపయోగించాలి. దాని మీద కాంపాక్ట్‌ , ఫౌండేషన్‌ వాడకుండా వాటర్‌ బేస్డ్‌ పాన్‌కేక్స్‌ను ఉపయోగించాలి. తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలు తీరుగా తీర్చిదిద్దుకోవాలి.

సాధారణ చర్మం: చాలామంది సాధారణ చర్మతత్వం గలవారని అంటుంటారు కానీ, వీరిది కాంబినేషన్‌ స్కిన్‌ అనవచ్చు. ముఖంలో నుదురు, గడ్డం జిడ్డు అవుతుంది. అందుకని వీరు కూడా మేకప్‌కు ముందు ఐస్‌తో ముఖమంతా రబ్‌చేయాలి. నుదురు, గడ్డానికి ప్రైమర్‌ లోషన్‌ని బేస్‌గా వాడి తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలను  తీర్చిదిద్దుకోవాలి.


 

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌