amp pages | Sakshi

మావో మళ్లీ పుట్టింది!

Published on Mon, 11/25/2013 - 00:00

మావో మళ్లీ పుట్టింది.. ఇందులో వ్యాకరణ దోషమేమీ లేదు. మావో ఒక మహిళ రూపంలో చైనీయులను ఆకట్టుకొంటున్నాడు. మావోను అమితంగా ఇష్టపడే చైనీయులు ఈ మహిళా మావోను ఆశ్చర్యంగా గమనిస్తున్నారు! అచ్చం మావోలానే ఉన్నావే.. అంటున్నారు. మావోలాగా కనిపించే వాళ్లు, ఆయన వేషధారణతో ఉండే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ చెన్‌యాన్ అనే ఒక మహిళ మావోను తలపింపజేస్తుండటమే  అసలైన విశేషం. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

ఈ 51 యేళ్ల మహిళ ఒక షాప్‌కీపర్. తన ఫేస్‌కట్‌లో మావో పోలికలను గమనించిన యాన్ ఒక బ్యూటీ పార్లర్ వారి సాయం తీసుకొని మావోలా గెటప్ మార్చింది. అంతే... ఈమె పనిచేసే షాప్ వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆమె తమ షాపింగ్ మాల్‌కు ఆకర్షణగా మారుతుందని భావించారు. వెంటనే అమలు చేసేశారు కూడా! ఒకరోజు మావో గెటప్‌లో కనిపిస్తే దాదాపుగా పదివేల రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా మావో వేషధారణ యాన్‌కు  బతుకుతెరువుగా మారింది.

 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?