అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చక్కెరనే కాదు... ఉప్పునూ తక్కువే వాడండి!
Published on Sun, 05/10/2015 - 23:54
డయాబెటిక్ రోగులు చక్కెర పదార్థాలను తక్కువ వాడతారన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఉప్పు వాడకాన్నీ గణనీయంగా తగ్గించాలని జపాన్ పరిశోధకులు. డయాబెటిస్తో బాధపడుతూ 40 - 70 మధ్య వయసున్న 1,588 మంది రోగులపై అధ్యయనం చేశారు. వారంతా రోజుకు సగటున 5.9 గ్రాముల ఉప్పు వాడుతున్నట్లు తేలింది. అయితే రోజుకు 2.8 గ్రాముల ఉప్పు వాడుతున్నవారితో పోలిస్తే 5.9 గ్రాముల ఉప్పు వాడుతున్నవారిలో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం సక్రమంగా జరగడం లేదని తేలింది.
పైగ వీరందరిలోనూ గుండెజబ్బులు వచ్చే అవకాశాలు రెట్టింపు అయినట్లుగా కూడా ఫలితాలు తేల్చాయి. అందుకే డయాబెటిస్ రోగులు చక్కెరతో పాటు, ఉప్పు వాడకం విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని పరిశోధనవేత్తలు డయాబెటిస్ బాధితలకు సూచన ఇస్తున్నారు.
#
Tags