amp pages | Sakshi

బ్యాక్టీరియాతో  పెట్రోల్లాంటి ఇంధనం ఉత్పత్తి!

Published on Wed, 03/28/2018 - 00:42

పెట్రోల్లాంటి ఇంధనాన్ని బ్యాక్టీరియాతో ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? సూపర్‌ అంటున్నారా? అమెరికా శాస్త్రవేత్తల పుణ్యమా అని త్వరలోనే ఈ అద్భుతం వాస్తవం కానుంది. సరస్సులు, మురికినీటిలోన ఉండే రెండు వేర్వేరు బ్యాక్టీరియా సమూహాల్లోని ఎంజైమ్‌ను ఉపయోగిస్తే బ్యాక్టీరియా స్వయంగా టౌలీన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త హారీ బెల్లర్‌ అంటున్నారు. పెట్రోలు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు టౌలీన్‌ను ఉపయోగిస్తూంటారు.

ఏటా ఈ రసాయనం దాదాపు మూడు కోట్ల టన్నులు విక్రయమవుతూంటుంది. నిజానికి కొన్ని బ్యాక్టీరియా తక్కువస్థాయిలో టౌలీన్‌ను ఉత్పత్తి చేయగలవని 1980లలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. కాకపోతే ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో హారీ ఈ రకమైన బ్యాక్టీరియాపై పరిశోధనలు మొదలుపెట్టారు.  చివరకు సరస్సుల అడుగుభాగాల్లో, మురికినీటిలో ఉండే రెండు బ్యాక్టీరియా ఒక ప్రత్యేకమైన ఎంజైమ్‌ సాయంతో పెద్దఎత్తున టౌలీన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా టౌలీన్‌ ఉత్పత్తి పద్ధతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని.. ఆ తరువాత బ్యాక్టీరియాతోనే ఈ రసాయనాన్ని ఉత్పత్తి చేయడం వీలవుతుందని హారీ వివరించారు.  

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)