amp pages | Sakshi

కాళ్లకు చెప్పులు లేకుండా నడిచారా?

Published on Mon, 07/28/2014 - 23:08

స్వప్నలిపి
 
 కలలో...
 చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద నడుస్తుంటాం. కాళ్లకు చెప్పులు లేవనే విషయం హఠాత్తుగా గుర్తుకు వచ్చి వెనక్కి వెళ్లే లోపే....మెలకువ వస్తుంది!
 గుడి నుంచి బయటికిరాగానే...చెప్పులు కనిపించవు.
 ఫంక్షన్‌లో భోజనం చేసి బయటికి రాగానే...చెప్పులు కనిపించవు. చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడుస్తుంటాం.
 అర్థం ఏమిటి?
 చెప్పులు లేని కాళ్లతో రోడ్డు మీద నడవడం...అనే కలకు  ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? ‘ఉంది’ అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారు చెప్పే దాని ప్రకారం... స్వాతంత్య్రం, జీవిక కోల్పోవడం, దివాళా తీయడం... మొదలైన వాటిని ఈ కల ప్రతిబింబిస్తుంది. మీలో మొదటి నుంచి స్వతంత్ర దృక్పథం ఎక్కువ. తప్పనిసరి పరిస్థితులలో ఆ స్వేచ్ఛను కోల్పోవలసి రావచ్చు. పైకి బాగానే ఉన్నప్పటికీ, అంతరాంతరాలలో అసంతృప్తి.
  ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా సంపద కోల్పోయినప్పుడు జీవితాన్నే కోల్పోయినట్లుగా విషాదంలో కూరుకుపోతారు కొందరు. ‘ఏమీ మిగల్లేదు’ అనుకుంటారు... ఈ స్థితిని చెప్పులు లేని నడక లేదా ‘అసౌకర్యమైన నడక’ ప్రతిఫలిస్తుంది.
 ‘‘ఇంకొద్ది రోజుల్లో సమస్యలు ఎదుర్కోబోతున్నాను’’ అనే ముందస్తు భయాల నుంచి కూడా ఇలాంటి కలలు పుడుతుంటాయి.
 ఒక మాట
 శాస్త్రీయ విశ్లేషణ మాట ఎలా ఉన్నప్పటికీ వివిధ దేశాలలో ‘చెప్పులు లేకుండా నడవడం’ అనే కలకు ‘కోల్పోవడం’ ‘దివాళా తీయడం’ లాంటి సంప్రదాయ అర్థాలు ఉన్నాయి.
 ఉదా: అరబ్ దేశాలలో చెప్పులు లేకుండా నడవడం అనే కలకు... సంప్రదాయ అర్థం: అనారోగ్యం, నష్టపోవడం.
 

Videos

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్

అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం

మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..

అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..

విశాఖకే జై కొట్టిన టిడిపి

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)