amp pages | Sakshi

మోదీవాలా

Published on Sun, 01/28/2018 - 01:14

మోదీజీ ఫీల్డ్‌లోకి రాక ముందే మనకో సెలబ్రిటీ ‘చాయ్‌వాలా’ ఉన్నాడు! చాయ్‌వాలా అంటే చాయ్‌వాలా కాదు. చాయ్‌వాలాల్ని పైకెత్తిన సినీవాలా.. మన చిరంజీవి! ‘యే.. చాయ్, చటుక్కునా తాగరా భాయ్‌’ అని చిరు డాన్స్‌ చేసిన ‘మృగరాజు’ మూవీ 2012లో రిలీజ్‌ అయింది. ‘ఈ చాయ్‌ చమక్కులే చూడరా భాయ్‌’ అని కూడా అందులో చిరు పాడారు.

చాయ్‌ చేసిన ఓ చమక్కు.. మోదీజీ మన ప్రధాని కావడం! మృగరాజుతో ఒక్క ఆంధ్రాలోనే (అప్పటికింకా తెలంగాణ రాలేదు) చాయ్‌ ఫేమస్‌ అయితే, 2014లో  మోదీరాజు రాకతో అన్నీ రాష్ట్రాల్లోనూ చాయ్‌ సెలబ్రిటీ అయింది. చాయ్‌ తాగేవాళ్లూ సెలబ్రిటీలు అయ్యారు. హార్డ్‌వర్క్‌కి, మంచి ఆడ్మినిస్ట్రేషన్‌కీ, మాటకారితనానికీ చాయ్‌ ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌! ‘నేనూ ఒకప్పుడు చాయ్‌వాలానే’ అని మోదీ చెప్పాకా, చాయ్‌వాలాలందరికీ పీయెంకి వచ్చినంత ఫేమ్‌ వచ్చేసింది. విషయం ఏంటంటే.. హైదారాబాద్‌ అంటే బిర్యానీ అన్నట్లు, ఇండియా అంటే ‘చాయ్‌’ అనే పేరొచ్చేసిందని తాజా సమాచారం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)