amp pages | Sakshi

చీరంచు గౌనుకు ముద్దు

Published on Thu, 12/08/2016 - 23:31

పాత మోడల్ పట్టు, లేదంటే పెద్ద పెద్ద అంచులున్న చీరలు కొన్నేళ్లుగా అలాగే ఉంటూ ఉంటాయి. చాలామంది వాటిని పెట్టెల్లో, బీరువా అడుగున చేరుస్తూ ఉంటారు. వాటికి ఇలా కొత్త రూపమిచ్చి, మీ టీనేజ్  అమ్మాయిలను మరింత అందంగా మెరిపించవచ్చు.

పెద్ద అంచున్న మెటీరియల్‌ను స్కర్ట్ భాగానికి తీసుకొని, బ్లౌజ్‌ను ప్లెయిన్‌గా డిజైన్ చేయాలి. ప్లెయిన్ బ్లౌజ్ మీద ఏదైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినా చూడముచ్చటగా ఉంటుంది.

కేవలం పల్లూ భాగాన్ని తీసుకొని దాంతో స్కర్ట్ భాగాన్ని డిజైన్ చేయాలి. బ్లౌజ్ పార్ట్, స్లీవ్స్‌ని ప్లెయిన్‌గా తీసుకోవాలి. చూడముచ్చటైన స్టైలిష్ ఫ్రాక్ రెడీ.

చిన్న అంచు ఉన్న ప్లెయిన్ శారీని లాంగ్ కుర్తీ టాప్‌గా మార్చేస్తే చూడముచ్చటగా ఉంటుంది.

రెండు రకాల చీరల రంగు క్లాత్‌లను తీసుకొని ఇలా పొట్టి గౌన్‌ని సింపుల్‌గా తీర్చిదిద్దవచ్చు.

చూడగానే ఆకట్టుకునే ఇలాంటి ఫ్రాక్స్‌ని చీరలతో ఎన్నో మోడల్స్‌లో డిజైన్ చేయవచ్చు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)