amp pages | Sakshi

చెవి కుట్లు

Published on Fri, 01/03/2020 - 04:47

ఈ 2020లో చెవి కుట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా నెటిజన్లు శోధించిన అంశాల్లో సౌందర్యానికి సంబంధించి చెవికి ఎన్ని పుడకలు, రింగులు లేదా ఎలాంటి ఆభరణాలు వచ్చాయనే అంశాన్ని అధికంగా శోధించినట్టు గూగుల్, పింటరెస్ట్‌.. వంటివి ఒక వార్తను విడుదల చేశాయి. ఈ శోధనను గమనించిన ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలు ఈ తరహా ఆభరణాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి సింగిల్‌ స్టడ్స్, హూప్స్‌ను డిజైన్‌ చేస్తున్నాయి. వీటిలో నక్షత్రరాశి రూపాన్ని పోలే ఆభరణాలు ఎక్కువ. ఇలా చెవులకు ఆభరణాలను అలంకరించడానికి ఎక్కువ కుట్లు వేయడం ఆక్యుప్రెజర్‌లో భాగంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు యువత గుర్తిస్తున్నట్టు కనిపిస్తోంది.  ప్రత్యేకమైన చెవి ఆక్యుప్రెజర్‌ పాయింట్ల వద్ద స్టడ్స్‌ అమర్చుకోవడం వల్ల మైగ్రేన్, ఆందోళన, కొద్దిపాటి ఉదర సమస్యలు తగ్గవచ్చనే భావన  వల్ల వీటికి డిమాండ్‌ పెరిగినట్టు తెలుస్తోంది. గిరిజన జాతుల్లో చెవి చుట్టూత కుట్లు, వాటికి ఆభరణాల వాడకం మనకు తెలిసిందే. బహుశా ఆ స్టైల్‌ ఇప్పటి తరానికి బాగా నచ్చుతున్నట్టుగా ఉంది.

Videos

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)