amp pages | Sakshi

యానిమల్‌ వాకింగ్‌

Published on Thu, 12/28/2017 - 23:54

ఇషా గుప్తా అందానికేం తక్కువ లేదు. మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌.  ఇషా గుప్తా సినిమాలకేం తక్కువ లేవు. ఈ ఇయర్‌ ఒకటి రిలీజ్‌ అయింది. రెండు షూటింగ్‌లో ఉన్నాయి. ఇషా గుప్తా ఫిట్‌నెస్‌కేం తక్కువ లేదు. ముప్పై రెండేళ్ల వయసులోనూ ట్వంటీ ప్లస్‌లా ఉన్నారు. ఇంకేం కావాలి ఈ అమ్మాయికి. ఇంకా ఇంకా ఫిట్‌నెస్‌ కావాలట! మంకీకి ఉండే ఫిట్‌నెస్, పీతకు ఉండే ఫిట్‌నెస్, తొండకు, బాతుకు, గుర్రానికీ... ఇలా జంతువులకు ఉండే ఫిట్‌నెస్‌ అంతా కావాలట! అందుకే కొన్ని నెలలుగా బికాస్‌ బారువా అనే ట్రైనర్‌ దగ్గర ‘యానిమల్‌ వాకింగ్‌’ అనే ఎక్సర్‌సైజ్‌ చేస్తోంది.

ఒక్కోరకం జంతువు ఒక్కోలా నడుస్తుంది. నడుస్తున్నప్పుడు వాటి బాడీ మూవ్‌మెంట్స్‌ డిఫరెంట్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్‌ ఎగ్జాంపుల్‌  పీతలా నడిస్తే  భుజాలు గట్టి పడతాయి. నడుము సన్నబడుతుంది. తొండలా నడిస్తే ట్రైసెప్స్‌ పెరుగుతాయి. అలా ఇషా గుప్తా అన్ని జంతువుల్నీ ఫాలో అయి, తన బాడీలోని ఒక్కోపార్ట్‌నీ ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. తన న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ ఏమిటో ఇంకా బయట పెట్టలేదు ఇషా. చెప్పలేం, ఈ ఏడాది ఆమె ఒక ‘యానిమల్‌ వాకింగ్‌’ సెంటర్‌ని ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. హ్యాపీ ఫిట్‌నెస్‌ ఇయర్‌ ఇషా! 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?