amp pages | Sakshi

తాగుబోతుల గురువు

Published on Sun, 08/23/2015 - 22:50

కమెడియన్ / కెస్టో ముఖర్జీ

ఎం.ఎస్.నారాయణ, తాగుబోతు రమేష్.... ఇలా తెలుగులో తాగుబోతు పాత్రలకు పేరు పొందినవారున్నారు. కాని ఇలాంటి వారందరి గురువు కెస్టో ముఖర్జీ. జీవితాంతం తాగుబోతు పాత్రలే పోషించినా ప్రేక్షకులు ఇతణ్ణి ఆదరించారు. అలాంటి పాత్రలు చేస్తేనే చూస్తామని పట్టుపట్టారు. కెస్టో ముఖర్జీ బెంగాలీ నటుడు. రిత్విక్ ఘటక్ ఇతణ్ణి పైకి తెచ్చాడు. అయితే మరో బెంగాలీ దర్శకుడు అసిత్ సేన్ తాను దర్శకత్వం వహించిన ‘మా ఔర్ మమతా’ (1970- జితేంద్ర హీరో)లో కెస్టోకి తాగుబోతు పాత్ర మొదటిసారిగా ఇచ్చాడు. అది హిట్ అయ్యింది. ఆనాటి నుంచి కెస్టో ముఖర్జీ అనేక సినిమాల్లో అదే పాత్రను పోషించాడు.

కెస్టో తాగకుండా గూఢచారి ఖైదీగా హాస్యం పండించిన సినిమా షోలే. అందులో బార్బర్ ‘హరి నాయి’గా జైలర్ తొత్తుగా కెస్టో నవ్వులు పూయిస్తాడు. హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో కెస్టో కనిపిస్తాడు. తక్కువే చేసినా చాలా పెద్ద ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నటుడు 1985లో తుది శ్వాస విడిచాడు. ఇతని కుమారుడు బబ్లూ ముఖర్జీ కూడా నటుడు.
 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు