amp pages | Sakshi

నిర్ణయాల అమలులో ఆడవాళ్లదే అగ్రస్థానం!

Published on Tue, 12/31/2013 - 00:17

కొత్త సంవత్సరం... పాత అలవాట్లను వదిలించుకుని, కొత్త మంచి అలవాట్లను అలవరుచుకోవడానికి తగిన సమయం అని చాలామంది భావిస్తారు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ గుడ్‌నెస్‌కు వెల్కమ్ చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. మరి న్యూయర్ రెజల్యూషన్స్‌ను ఎంత మంది అమల్లోపెడుతున్నారు? అనే దానిపై బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్‌లోని అధ్యయనం ప్రకారం..
 
ప్రతియేటా దాదాపు 52 శాతంమంది  న్యూ ఇయర్ రెజల్యూషన్స్‌ను అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీటికి కట్టుబడి ఉంటున్నది కేవలం 12 శాతం మందే!  నిర్ణయాలను సక్సెస్‌ఫుల్‌గా అమల్లో పెట్టడంలో మహిళలదే అగ్రస్థానం.  పురుషులు మాత్రం బద్ధకిస్టులుగా మారుతున్నారు.  నిర్ణయానికి కట్టుబడే శక్తి, క్రమశిక్షణ లేకపోవడం వల్లనే తాము న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను అమల్లో పెట్టలేకపోయామని 46 శాతంమంది తెలిపారు.  

తమ పని ఒత్తిడి వల్ల అమల్లో పెట్టలేకపోయామని 23 శాతంమంది తెలిపారు.  ఫ్యామిలీ కమిట్‌మెంట్స్ వల్ల న్యూ ఇయర్ రెజ ల్యూషన్స్‌ను అమల్లో పెట్టలేకపోయామని 22 శాతం మంది తెలిపారు.  26 శాతంమంది తొలి మూడు వారాల్లోనే న్యూ ఇయర్ రెజ ల్యూషన్‌కు స్వస్తి చెబుతున్నారట.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)