amp pages | Sakshi

చుట్టేయగల టెలివిజన్‌ వచ్చేసింది...

Published on Wed, 01/10/2018 - 01:02

టెలివిజన్లు, కంప్యూటర్‌ తెరలు, మొబైల్‌ఫోన్లను కాగితం మాదిరిగ ఉండచుట్టేయవచ్చునని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఈ ఏడాది అది లాస్‌వెగాస్‌లో మొదలైన సీఈఎస్‌ – 2018లో ప్రత్యక్షమైంది. అంతేనా.. రిమోట్‌ కంట్రోల్‌ సాయంతోనే  స్క్రీన్‌ను ఎలా కావాలంటే అలా వంపుకునే అవకాశం ఉండటం ఈ సరికొత్త ఎల్‌జీ ఓలెడ్‌ టీవీ ప్రత్యేకత.  ఒక్కసారి ఫొటోలను చూస్తే ఈ టీవీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.

ఎల్‌జీ అని రాసి ఉన్న డబ్బాలో ఉండ చుట్టుకుని ఉండే ఈ టెలివిజన్‌ అవసరమైనప్పుడు పైకి వచ్చేస్తుందన్నమాట. దాదాపు 65 అంగుళాల వెడల్పు ఉంటుంది ఇది. అవసరమనుకుంటే టీవీలోని కొంతభాగాన్ని మాత్రమే పనిచేయించగలడం దీనికున్న ఇంకో ప్రత్యేకత.  భలేగుందే.. మనమూ ఒకటి కొనేద్దాం అనుకుంటూ ఉంటే కొంచెం ఆగాలి. ఎందుకంటే వీటిని వినియోగదారులకు అందించే ఆలోచన ప్రస్తుతానికి తాము చేయడం లేదని ఎల్‌జీ అంటోంది మరి!
 

#

Tags

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)