amp pages | Sakshi

ఈ వారం యూట్యూబ్‌ హిట్స్

Published on Sun, 08/21/2016 - 23:02

పింక్ : అఫీషియల్ ట్రైలర్z
నిడివి : 2 ని. 26 సె.  హిట్స్ : 64,38,142

 

‘‘ఆర్యూ ఎ వర్జిన్ మిస్ అరోరా?’’ అమితాబ్ అడిగాడు. కోర్టు బోనులో ఉంది తాప్సీ. నో.. నేను వర్జిన్‌ని కాదు అన్నట్టు తల ఊపింది.  ‘‘అవునో, కాదో నోటితో చెప్పండి. అలా తల ఊపొద్దు’’ అన్నాడు అమితాబ్.  సెక్షన్ 307 కింద అరెస్ట్ అయింది తాప్సీ. అటెంప్ట్ టు మర్డర్! అమితాబ్ అడుగుతున్నాడు.  ‘‘అసలు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు. నీకూ, రాజ్‌వీర్‌కి మధ్య?’’ చెప్తోంది తాప్సీ. వాయిదాలు నడుస్తున్నాయి. అమితాబ్ నమ్ముతున్నాడు. నమ్మడు. నమ్ముతున్నాడు.

నమ్మడు. ఆ లాయర్‌కి బై పోలార్ డిజార్డర్. మూడ్స్ అప్పటికప్పుడు మారిపోతుంటాయి. తను వాదిస్తున్నది తాప్సీ కోసం, ఆమె ఇద్దరు స్నేహితురాళ్ల కోసం అని మర్చిపోయి వాదిస్తుంటారు. చివరికి ఏం జరుగుతుంది? అది సినిమాలో చూడండి. ఇప్పటికైతే ఏం జరిగిందన్నది ఈ యూట్యూబ్‌లో చూడండి. ‘పికు’, ‘వికీ డోనార్’ చిత్రాలను డెరైక్ట్ చేసిన షూజిత్ సర్కార్ చేయి ‘పింక్’లోనూ ఉంది. కానీ నిర్మాతగా. సెప్టెంబర్ 16 మూవీ రిలీజ్ అవుతోంది.

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌