amp pages | Sakshi

ఈ బామ్మ సూపర్‌ మోడల్‌..

Published on Mon, 02/05/2018 - 11:19

లండన్‌ : 82 ఏళ్ల వయసులో ఓ బామ్మ హాట్‌ మోడల్స్‌కు దీటుగా మోడలింగ్‌లో దూసుకుపోతోంది. ఉద్యోగం నుంచి రిటైరైన బార్బర్‌ అనే బామ్మ సీనియర్‌ మోడల్‌ కావాలంటూ ఓ పత్రికలో ప్రచురించిన యాడ్‌ను చూసి ఇంప్రెస్‌ అయి ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె ఆస్ర్టేలియాలో ప్రముఖ యాడ్‌ ఏజెన్సీ ఎంజీఎంటీకి మోడల్‌గా ఒప్పందంపై సైన్‌ చేశారు.తనకు ఎంతో ఇష్టమైన దుస్తులను వేసుకునే అవకాశం ఇప్పుడు కలగడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారామె.  

యువతులకే అందమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయని, తమలాంటి వారికోసం ఇలాంటి దుస్తులు మార్కెట్‌లో లేవని తానెప్పుడు తన ముగ్గురు కుమార్తెలతో అం‍టుంటానని బార్బర్‌ చెప్పుకొచ్చారు. మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని తాను చెప్పగా తన కుమార్తెలు ప్రోత్సహించారన్నారు.

మహిళల ఫ్యాషన్‌ బ్రాండ్‌ అడ్రిప్ట్‌కు ప్రకటనల షూట్‌ కోసం ఇటీవల ఆమె తన స్వస్థలం టామ్‌వర్త్‌ నుంచి బ్రిస్బేన్‌కూ వెళ్లారు. ఈ వయసులోనూ ఆమె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటంతోనే ఆమె కోరుకున్న వృత్తిలో రాణిస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారని అడ్రిఫ్ట్‌ ప్రతినిధి చెప్పారు. మోడలింగ్‌లో ప్రతి క్షణాన్నీ తాను ఆస్వాదిస్తున్నానని బార్బర్‌ చెపుతున్నారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)