వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోమంచి ‘కుంచె’ సొగసులు
Published on Wed, 06/25/2014 - 01:16
ఆ చిత్రాల్లో హిమగిరి సొగసులు కళ్లముందే కొలువుదీరుతాయి... ఎత్తయిన కొండలపై నుంచి దుమికే జలపాతాలు, వాటిపై ప్రతిఫలించే సంజెకాంతులు కాన్వాసుపై నిశ్చలంగా ఒదిగిపోతాయి...ఈ చిత్రాలన్నీ ప్రకతి సౌందర్య చిత్రణలో చేయితిరిగిన చిత్రకారుడు విజయకుమార్ సోమంచి కుంచె నుంచి జాలువారాయి. నగరంలో బాగ్లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట గ్యాలరీలో ఇవి కొలువుదీరాయి. సహజ సుందరంగా తీర్చిదిద్దిన ఈ చిత్తరువులు కళాభిమానులకు కనువిందు చేస్తున్నాయి.
#
Tags