నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘టాపు’ లేచిపోద్దట!
Published on Sun, 12/28/2014 - 03:36
హాలీవుడ్ అందాల భరిణ ఎమ్మా వాట్సన్ అభిమానులకు అపు‘రూప’ కానుక ఇస్తోందట. తన రాబోయే చిత్రం ‘రిగ్రెషన్’లో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా కనిపించనుందట. ఈ వార్త నెట్టింట్లో లావాలా పాకేసి పురుష పుంగవుల బాడీలు హీటెక్కిస్తోంది. అయితే దీనిపై క్రిటిక్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. దీనివల్ల ఈ చిత్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదంటూ అప్పుడే అక్కసు వెళ్లబోసుకొంటున్నారనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఈ హ్యారీ పోటర్ స్టార్ గతంలో కూడా అందాల ప్రదర్శనలో కాస్త వెసులుబాటు ఇచ్చినా... అది అంతగా కిక్కెంచలేదనేది వారి అసలు బాధ. ఏదిఏమైనా... రిగ్రెషన్లో ‘ట్రైనింగ్ డే’ నటుడు ఇథాన్ హాకె అమ్మడితో జతకడుతున్నాడట.
#
Tags