amp pages | Sakshi

సుధామూర్తి కొత్త నవల

Published on Mon, 08/26/2013 - 00:25

(ఇన్ఫోసిస్) నారాయణమూర్తి చేయలేని పని ఒకటి
  న్యూ రిలీజెస్
 
 సుధామూర్తి చేయగలరు. రాయడం. ఆమె గతంలో రాసిన How I Taught My Grandmother to Read & Other Stories  లాంటి పుస్తకాలు అనేక భాషల్లో అనువాదం అయ్యాయి. సాహిత్యపరంగా వాటి నాణ్యత ఎలా ఉన్నా రీడబిలిటీ, చెప్పే విషయాన్ని ప్రాథమిక పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొని చెప్పడం వంటి లక్షణాలతో ఆమె ఆకట్టుకుంటున్నారు. ఆమె తాజా నవల House of Cards
 కూడా ఇప్పుడు అదే కోవలో పాఠకులను ఆకట్టుకుంటోంది. మృదుల అనే స్త్రీ కథ ఇది. పల్లెటూళ్లో పుట్టి,  తండ్రికి ముద్దు బిడ్డగా ఎదిగి, ఒక డాక్టర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది మృదుల. అతడు గవర్నమెంట్ సర్వీసులో బెంగళూరులో పని చేస్తూ ఉంటాడు. కాని కొద్ది కాలానికే ఆ పని మొహమ్మొత్తి
 
 ప్రయివేటుగా ప్రాక్టీసు చేయడానికి నిశ్చయించుకుంటాడు. మృదుల ఏమో టీచర్‌గా తన ఉనికి కాపాడాలనుకుంటుంది. ఒకరు ఒక చోట. మరొకరు మరో చోట. ఈ పరుగులో అనుబంధాల మధ్య ఘర్షణ, వాటి విలువ, రాబోయే తరానికి (తన కుమారుడికి) మృదుల ఎలా ఆ పరంపరను విశదం చేసింది.... ఇదంతా చర్చిస్తుంది ఈ నవల. సాధారణంగా స్త్రీల ఆత్మగౌరవం, వారి వికాసం సుధామూర్తి ప్రథమ లక్ష్యం కాబట్టి ఈ నవల కూడా అ దృష్టికోణాన్నే కలిగి ఉంటుంది. హాయిగా చదివించే శైలి. తప్పక చదవ్వొచ్చు.
 పెంగ్విన్ ప్రచురణ; వెల: రూ. 250
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌