amp pages | Sakshi

పెళ్లిది ఏముంది.. ప్రేమ ఉంటే చాలు

Published on Mon, 09/29/2014 - 02:04

పెళ్లిది ఏముంది.. ప్రే ఉంటే చాలని చెబుతోంది టీవీ నటి సారా ఖాన్. పెళ్లి నుషులు సృష్టించుకున్న ఆచారం మాత్రమేనని అంటోంది. స్త్రీ పురుషుల సంబంధానికి సావూజిక ఆమోదం కోసం ఈ ఆచారాన్ని సృష్టించుకున్నారని,  స్త్రీ పురుషులు పరస్పరం నసులు ఇచ్చి పుచ్చుకుంటే వారి ధ్య పెళ్లి జరిగినట్లేనని చెబుతోంది. ‘యే హై ఆషికీ’ పేరిట కులాంతర వివాహాలపై టీవీ షో నిర్వహిస్తున్న సారా ఖాన్, తన షో కోసం ఇలాంటి పాఠాలు చాలానే చెబుతోంది.
 
తగిన కథ దొరికితే దర్శకత్వానికీ రెడీ..
నటుడిగా ప్రస్తుతం తన జీవితం బాగానే సాగుతోందని, అరుుతే, తగిన కథ దొరికితే దర్శకత్వం చేయుడానికి కూడా తాను సిద్ధమేనని కండల వీరుడు హృతిక్ రోషన్ చెబుతున్నాడు. అలాగని ఇప్పట్లోనే దర్శకత్వం చేపట్టే ఆలోచనేదీ లేదని, అందుకు కొంతకాలం పడుతుందని అంటున్నాడు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ హీరోగా తెరవురుగయ్యూక దర్శకత్వం వైపు ళ్లి, సూపర్‌హిట్ చిత్రాలు అందించిన సంగతి తెలిసిందే. హృతిక్ కూడా తండ్రి బాటలోనే కొనసాగుతాడని ఆశించవచ్చు.
 
తింగరబుచ్చి
చదివేస్తే ఉన్న మతి పోయిందంటే ఇదేనేమో. మంగళ్‌యాన్ సక్సెస్‌ను ఇండియా మొత్తం గ్రేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. అసలు విషయం తెలియక కరీనాకపూర్ మాత్రం తికమకపడింది. హెడ్ అండ్ షోల్డర్ ప్రమోటింగ్‌కు వచ్చిన కరీనాను ఓ జర్నలిస్ట్ ‘మంగళ్ యాన్ సక్సెస్ మీద మీ ఒపీనియన్ ఏంట’ని హిందీలో ప్రశ్నించాడు. హిందీ సినిమాల్లో తారస్థాయిలో దూసుకుపోయిన బెబో.. క్వశ్చన్ ఇంగ్లిష్‌లో అడ గమంటూ జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది. సదరు జర్నలిస్ట్ ఇంగ్లిష్‌లో కూడా క్వశ్చన్ రిపీట్ చేసే సరికి ఏం చెప్పాలో తెలియక తింగరి సమాధానమిచ్చింది. తనకూ స్పేస్‌లోకి వెళ్లాలని ఉందంటూ నోటికొచ్చింది చెప్పేసింది. అంతేకాదు.., ఆల్రెడీ సైఫ్ స్పేస్‌లోనే ఉన్నాడంటూ వాగేసింది ఈ ముద్దుగుమ్మ.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)