amp pages | Sakshi

వ్యాయామమే సగం బలం

Published on Wed, 11/05/2014 - 00:30

సైక్లింగ్‌లో వండర్స్ సృష్టించే యువకుడిగా ఆదిత్య మెహతా సిటీలో చాలా మందికి తెలుసు. రోడ్డు ప్రమాదం కారణంగా ఒక కాలును కోల్పోయినా, ఒంటి కాలితోనే వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఎన్నో రికార్డ్స్ సృష్టిస్తున్న ఆదిత్య... తన మనోనిబ్బరానికి శారీరక సామర్థ్యమూ కారణమేనంటాడు.

అంతా బాగున్నవాళ్లు సైతం ‘అబ్బా ఎక్సర్‌సైజ్‌లా తర్వాత చూద్దాంలే’ అంటూ బద్దకిస్తుంటే... ఈ యంగ్ సైక్లిస్ట్ మాత్రం రెగ్యులర్ వ్యాయామంతో తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు. ‘సిటీ ప్లస్’తో మాట్లాడుతూ... తన సైక్లింగ్ ట్రైనింగ్‌ను, ఫిట్‌నెస్ రొటీన్‌ను పంచుకున్నాడీ కుర్రాడు.
 
సైక్లింగ్ ట్రైనింగ్...
వారంలో తొలి రోజున 50 కి.మీ. సైక్లింగ్‌తో ప్రారంభమై, రెండో రోజున 5 కి.మీ. ఆల్ అవుట్, 5 కి.మీ. క్యాజువల్ రైడింగ్ చేస్తా. మొత్తం 4 సెట్లు కలిపి ఇది 40 కి.మీ. ఉంటుంది. మూడో రోజున క్యాజువల్ రైడింగ్ 50 కి.మీ. తరువాతి రోజున తాజ్‌కృష్ణ హోటల్‌లో 5- 8 సార్లు నిర్విరామంగా హిల్ ట్రైనింగ్ చేస్తా. ఐదో రోజున 50 కి.మీ. క్యాజువల్ రైడింగ్. మరుసటి రోజు 20 కి.మీ. స్పీడ్ వర్క్. తరువాతి రోజు రెస్ట్. సైక్లింగ్ సాధన అయిపోగానే ఆఫీస్.. అక్కడ వర్క్ మామూలే.  
 
జిమ్‌లో వర్కవుట్స్...
సాయంత్రం 5.30 గంటల నుంచి గంటకు తక్కువ కాకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తా. ఒక రోజు యాబ్స్, చెస్ట్‌కి, రెండో రోజు సర్క్యూట్ ట్రైనింగ్, నెక్స్ట్ డే లోయర్స్, ఫోర్త్ డే షోల్డర్స్, ఐదో రోజు విశ్రాంతి. ఆరో రోజు ఆర్మ్స్, ట్రైసప్స్, ఏడో రోజు మళ్లీ రెస్ట్. జిమ్ నుంచి 8.30కు ఆఫీస్‌కు వెళ్లి అకౌంట్స్ క్లోజ్ చేస్తా. నైట్ పది గంటలకు సలాడ్స్‌తో డిన్నర్... ఆ తరువాత నిద్ర. ఇదీ నా షెడ్యూల్.
 
వాళ్లకీ వర్కవుట్స్ ఉన్నాయి...
ఏదైనా కారణం వల్ల హ్యాండీక్యాప్డ్‌గా మారినంత మాత్రాన జిమ్‌కు, వర్కవుట్స్‌కి దూరం కానవసరం లేదు. డాక్టర్ల సలహాలు తీసుకుంటూ, ఫిట్‌నెస్ ట్రైనర్‌ల సూచనలతో అందరిలాగానే ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు. స్పెషల్‌గా డిజైన్ చేసిన వర్కవుట్ రొటీన్‌ను వీరు ఫాలో అయితే
 సరిపోతుంది.

- గెవిన్ హాల్ట్, ట్రైనర్

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)