వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డ్రంకన్ డ్రైవ్!
Published on Sat, 01/03/2015 - 00:56
మద్యం సేవించి కారు నడుపుతూ బుక్కైపోయాడు ‘బాలికా వధు’ నటుడు సిద్ధార్థ్ శుక్లా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ‘ఊగుతూ’ తెగ ఎంజాయ్ చేసిన ఇతగాడు... ఇంటికి తిరిగి వెళుతుండగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. పరిమితికి మించి మద్యం తీసుకున్నందుకు రెండు వేల రూపాయలు ఫైన్ కూడా వేశారు. లెసైన్‌స లాక్కున్నారు.
దెబ్బకు మత్తు దిగే లోపే... మరో షాకిచ్చారు. రాత్రంతా స్టేషన్లో ఉంచి... తెల్లారి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మొత్తానికి... కొత్త సంవత్సరం సందర్భంగా జుహూలో తన మిత్రులతో కలసి పార్టీ చేసుకున్న సిద్ధార్థ్ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఓ ‘కొత్త’ అనుభూతినీ మిగిల్చింది!
#
Tags