amp pages | Sakshi

హరేకృష్ణా ఆలయమే అన్నం పెట్టింది!

Published on Sun, 04/19/2015 - 01:01

కష్టకాలం
యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ ఎదుగుదల ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథమే. అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుంచి ఎదిగి, ప్రపంచానికి ‘ఐ ఫోన్’ అనే గిఫ్ట్‌ను ఇచ్చిన జాబ్స్ తన ఉన్నతి గురించే కాదు, జీవితంలో తను పడిన ఇబ్బందులను గురించి చెప్పుకోవడానికీ ఏనాడూ వెనుకాడలేదు. ఇలా జాబ్స్ 2005లో స్టాన్‌పోర్డ్ వర్సిటీలో చేసిన ప్రసంగంలో తన  ప్రస్థానం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ‘‘నాకు కాలేజీ డార్మ్‌రూమ్ ఉండేది కాదు. స్నేహితుల గదుల్లో తలదాచుకొనే వాడిని, గచ్చు మీదే నిద్రపోయేవాడిని.

ఇక తిండి మరో కష్టం. దీని కోసం ఎన్నో పాట్లు పడ్డాను. అయితే వారానికి ఒకసారి మాత్రం మంచి భోజనం కడుపారా తినేవాడిని. అది హరేకృష్ణా టెంపుల్‌లో. ఆదివారం రాత్రికల్లా ఉచితంగా భోజనం పెట్టే అక్కడికి చేరుకొనేవాడిని. దీని కోసం ఏడు కిలోమీటర్ల దూరం నడిచేవాడిని. ఇప్పుడు ఆ కష్టాలన్నీ రొమాంటిక్ అనిపిస్తాయి..’’ అని జాబ్స్ ఆ ప్రసంగంలో హరేకృష్ణా టెంపుల్ తనను ఏ విధంగా ఆదరించిందీ వివరించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌