amp pages | Sakshi

మోమంత మెరుపు

Published on Sun, 09/02/2018 - 00:49

అందం చెక్కు చెదరకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే  మచ్చలు, మొటిమలు దరిచేరకుండా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖానికి ఖరీదైన ఫేస్‌క్రీమ్స్‌ రాసుకునే కంటే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్స్‌ పూసుకుంటేనే అన్ని విధాలా మంచిదంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం? ముందుగా క్లీనప్, స్క్రబ్‌ వంటివి చేసుకుని, ఆవిరి పట్టించుకుని, ఫేస్‌ప్యాక్‌ వేసుకుని సౌందర్యరాశిలా మెరిసిపోండి.

కావల్సినవి : 
క్లీనప్‌ : టమాటా జ్యూస్‌ – 2 టీ స్పూన్స్, పాలు – 2 టీ స్పూన్స్, తేనె – అర టీ స్పూన్‌
స్క్రబ్‌ : కాఫీ పౌడర్‌ – 4 టీ స్పూన్స్, పంచదార – 4 టీ స్పూన్స్, కొబ్బరి నూనె – 2 టీ స్పూన్స్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 4 లేదా 5 డ్రాప్స్‌
మాస్క్‌ : జీడి పప్పులు – 6 లేదా 8, కిస్మిస్‌ – 1 టీ స్పూన్, తేనె – పావు టీ స్పూన్, పాలు – 2 టీ స్పూన్స్‌
తయారీ : ముందుగా ఒక బౌల్‌ తీసుకుని టమాటా జ్యూస్, పాలు, తేనె వేసుకుని, బాగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు కాఫీ పౌడర్, పంచదార, కొబ్బరినూనె, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా మిక్స్‌ చేసుకుని, ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్‌లను మెత్తగా చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో తేనె, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత, గోరువెచ్చని నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌