amp pages | Sakshi

పచ్చబొట్టు చెరిగిపోవులే...

Published on Sun, 04/12/2015 - 01:09

అరె... పోయిందే..! నేను చెప్పేది  వినండి మేడం. నేను బ్రహ్మచారిని. నా వయసు నలభై నాలుగు. నేను అందంగా ఉంటానని చాలామందిలా మీరూ అన్నారు. పచ్చబొట్టు ఎప్పటికీ చెరిగిపోదనే సంగతి తెలిసిందే. ఆవేశంలోనో, అనాలోచితంగానో వేసుకున్న పచ్చబొట్టు కాలం తారుమారైనప్పుడు మాయని మచ్చగా మిగిలి మనుషులకు మనస్తాపం కలిగించే అనుభవాలూ తెలిసినవే. చర్మం లోలోతుల్లోకి ఇంకిపోయిన పచ్చబొట్టు సిరా మరకలను తొలగించాలంటే, ఇప్పటి వరకు శస్త్రచికిత్స, లేజర్ చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్న మార్గాలు.
 
 పచ్చబొట్టు పొడిపించుకునేటప్పటి నొప్పి కంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల ద్వారా దానిని తొలగించుకునేటప్పుడు మరింత నొప్పి అనుభవించాల్సి ఉంటుంది. వీటి వల్ల తలెత్తే దుష్ర్పభావాలూ ఎక్కువే. అయితే, పచ్చబొట్టును తేలికగా తొలగించగల క్రీమ్‌కు బ్రిటిష్ పరిశోధకుడు ఒకరు రూపకల్పన చేశాడు. హాలిఫాక్స్‌లోని డల్హౌసీ వర్సిటీ పాథాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న అలెక్ ఫాల్కెన్‌హామ్ రూపొందించిన ఈ క్రీమ్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే, ఎలాంటి నొప్పి లేకుండానే పచ్చబొట్లను తొలగించుకోవడం తేలికవుతుంది.
 

Videos

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌