amp pages | Sakshi

సారయ్యపై సస్పెన్షన్ వేటు

Published on Tue, 02/23/2016 - 13:41

సాక్షి, హైదరాబాద్: వరంగల్  జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. సారయ్య గులాబీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఆయనను సస్సెండ్ చేశారు. 
 
కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సారయ్య ఈరోజు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా ముహూర్తం ఖరారు కాలేదని సోమవారం సాయంత్రం దాకా ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.

Videos

జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు

డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా

"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్

బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!

గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..

పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..

పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!

జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు

నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్

వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్.. దద్దరిల్లిన పిఠాపురం

Photos

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)