amp pages | Sakshi

పండక్కి ఊరెళ్తున్నారా..ఇల్లు జాగ్రత్త..!

Published on Tue, 01/12/2016 - 17:17

అత్తాపూర్ (హైదరాబాద్) : సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వాళ్లు జాగ్రత్తగా తమ ఇళ్లకు తాళాలు వేసుకోవాలని, ఇళ్లల్లో విలువైన వస్తువులను ఉంచవద్దని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అపార్టుమెంట్‌లలో ఉండేవారు ఊరెళ్లేటప్పుడు వాచ్‌మెన్‌కు చెప్పాలని, తమ ఫ్లాట్ కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బస్తీలు, కాలనీలలో పెరుగుతున్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లను నిరోధించడానికి రాజేంద్రనగర్ ఏసీపీ డివిజన్ పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలను చేపట్టామన్నారు. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, మొయినాబాద్, నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వరుస సెలవులు కావడంతో సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను ఇళ్లలో పెట్టకపోవడం మంచిదన్నారు. తాము వెళుతున్న విషయాన్ని కాలనీ సంఘాలకు, పోలీసులకు తెలియజేస్తే మంచిదని.. దీనివల్ల పెట్రోలింగ్ పోలీసులు గస్తీ చేపట్టే వీలుంటుందని వివరించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి దొంగతనాల నిరోధానికి చర్యలు తీసుకున్నామన్నారు. బస్తీలలో గస్తీ ముమ్మరం చేయటంతోపాటు దొంగతనాలు, చోరీలు జరిగే ప్రధాన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తమ నివాస ప్రాంతాలు, కాలనీలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాల నంబర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)