amp pages | Sakshi

రవళించిన మానవత్వం..

Published on Sun, 02/21/2016 - 04:32

రవళిని ఆదుకునేందుకు
ముందుకొచ్చిన ఆపన్న హస్తాలు

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మానవత్వం పరిమళించింది. ‘అమ్మ పొమ్మంది.. ఊరు రమ్మంది’ అంటూ ఈ నెల 13న ‘సాక్షి’ ప్రచురించిన కథ నానికి పలువురు స్పందించారు. 12 ఏళ్ల చిన్నారి రవళిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంకి చెందిన చిన్నారి రవళి తల్లికి మతిస్థిమితంలేదు. ఆమె తండ్రికి కూడా దూరమైంది. దీనిపై సాక్షి ప్రచురించిన కథనం పలువురిని కదిలించింది. ఆ పాపను దత్తత తీసుకుంటామని, చదివిస్తామని  ముందుకొచ్చారు.

ఆమెను బాలసదన్‌లో ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచాలన్న ఆలోచన తో, ఉన్నతాధికారుల సహా యంతో ఆమెకు ఆశ్రయాన్ని కల్పించారు.  శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ చేతుల మీదుగా ఆమెకు బ్యాంకు అకౌంట్ బుక్ అందజేశారు. రవళికి సాయం చేయాలనుకునేవారు అకౌంట్ నంబర్  624561 63545లో నగదు జమ చేయవచ్చు. దాతలు అకౌంట్ వివరాల కోసం నల్లగొండలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రకాశం బజార్ శాఖ)లో సంప్రదించవచ్చు.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)