amp pages | Sakshi

సౌదీ అరేబియాలో 156 పారామెడికల్ ఉద్యోగాలు

Published on Fri, 09/30/2016 - 01:15

సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ ద్వారా 156 పారామెడికల్ పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం సచివాలయం లో మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఆస్పత్రుల్లో నర్సింగ్, పారామెడికల్ ఉద్యోగాలకు అర్హులు http://www.tomcom.telangana.gov.in ద్వారా అక్టోబర్ 5లోగా  రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా కూడా విద్యార్హతలు, అనుభవం, పాస్‌పోర్ట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు.

నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజి యోథెరపిస్ట్ ఉద్యోగాలకు అర్హతలు, అనుభవాన్ని బట్టి రూ.50 వేలకు తగ్గకుండా నెల వేతనం లభిస్తుందన్నారు. పారామెడికల్ పోస్టులే కాక ఇతర ఉద్యోగాలకూ  టామ్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అవకాశాలుంటే వారికి సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంస్థ యాజమాన్యంతో హైదరాబాద్ నుంచే నేరుగా ఇంటర్వ్యూను టామ్‌కామ్ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి యాజమాన్యాలే ఉచిత వసతి, ప్రయాణ ఖర్చులు భరిస్తాయని నాయిని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23342040, 8886882040లో టామ్‌కామ్ ప్రతినిధులను సంప్రదించవచ్చన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)