వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్లో యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్
Published on Sun, 10/11/2015 - 12:17
హైదరాబాద్ : ఓ యువతిని కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం ప్రకారం... నలుగురు వ్యక్తులు ఆ యువతిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు కామటిపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
#
Tags