ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు
Published on Thu, 12/04/2014 - 21:17
హైదరాబాద్: హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిపై గురువారం దారుణం చోటు చేసుకుంది. దినేష్ అనే వ్యక్తి తన ప్రియురాలి గొంతు కోశాడు. దీంతో అమె రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. దాంతో దినేష్ అక్కడి నుంచి పరారవుతుండగా.. స్థానికులు వెంటనే స్పందించి అతడిని పట్టుకుని... దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిందితుడు దినేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దినేష్ గుంటూరు జిల్లా తెనాలిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడని పోలీసులు వెల్లడించారు.
#
Tags