రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ తాలిబాన్గా టీఆర్ఎస్: షబ్బీర్
Published on Mon, 08/03/2015 - 01:17
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విధ్వంసం చేస్తూ తెలంగాణ తాలిబాన్గా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో విమర్శించారు. గత ప్రభుత్వాల ఘన చరిత్రను, చారిత్రక స్మృతులను తుడిచివేసేలా సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నాలుగు శతాబ్దాలనాటి కుతుబ్షాహీల సమాధులు సురక్షితంగా ఉన్నప్పుడు, 1919లో నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రిని కాపాడలేరా? అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని కాపాడుతూనే, అదే ఆవరణలో కొత్త ఆసుపత్రి నిర్మించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
#
Tags