మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బంజారాహిల్స్లో భారీ అగ్నిప్రమాదం
Published on Tue, 05/09/2017 - 11:06
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఒక అపార్టుమెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అపార్టుమెంట్లోని 5 వ అంతస్తులో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అంటున్నారు. మూడు అగ్నిమాపకయంత్రాలు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
#
Tags