సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
Published on Sun, 02/07/2016 - 07:44
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్యాచీ ఫర్నీచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాకప శాఖకు చెందిన ఫైరింజన్లు సంఘటనాస్థలానికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి.
ఈలోపు దుకాణంలోపల అగ్నికీలలు మరింత ఎగిసిపడటంతో మరికొన్ని ఫైరింజన్లను తెప్పించారు. మొత్తం 8 ఫైరింజన్లతో గంటలపాటు కష్టపడిన తర్వాతగానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో షాపులోని దగ్ధమైన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. కాగా ఎవరికి గాయాలైనట్లు సమాచారంలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగినట్లు తెలిసింది.
#
Tags