amp pages | Sakshi

చారిత్రక నగరి.. ఆధ్యాత్మిక ఝరి

Published on Fri, 07/08/2016 - 00:44

నగరంలో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసింది. ఒకవైపు రంజాన్, మరోవైపు బోనాలు.. శతాబ్దాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రజలు గురువారం భిన్న మతాల పండుగలను ఒకేసారి జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. లంగర్‌హౌస్ నుంచి కోట వరకు  సాంస్కృతిక ప్రదర్శనలతో ఊరేగింపు కనుల పండువగా సాగింది. జంట పండుగలు ‘హైదరాబాద్ ఆధ్యాత్మిక
 వైభవాన్ని’ సమున్నతంగా ఆవిష్కరించాయి.  - సాక్షి,సిటీబ్యూరో
 

Videos

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?