వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేపు మెడికల్ షాపుల బంద్
Published on Tue, 10/13/2015 - 17:23
హైదరాబాద్: ఆన్లైన్లో మందుల కొనుగోలు, విక్రయాలు సాగించే విధానాలను నిరసిస్తూ ఈ నెల 14న దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల మందుల దుకాణాలు బంద్ పాటిస్తాయని తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్లైన్లో మందుల కొనుగోలు, అమ్మకాల వల్ల నిషా, నిద్ర మాత్రలతో యువతకు భారీ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన డాక్టర్ను సంప్రదించకుండా పరిమితిలేని మందులను వాడటం వల్ల ఆరోగ్య నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే బంద్కు సహకరించాలని వారు కోరారు.
#
Tags