amp pages | Sakshi

ప్రైవేటు మెడికల్ ఎంసెట్‌కు సర్కారు నో

Published on Fri, 05/30/2014 - 02:25

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ప్రైవేటు కళాశాలలు ప్రత్యేకంగా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. సీట్ల భర్తీకి తాము ప్రభుత్వ ఎంసెట్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించుకుంటామంటూ  ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు పెట్టుకున్న పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.
 
ఈ నేపథ్యంలో ప్రవేశ, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ)తో గురువారం ప్రత్యేకంగా చర్చించిన వైద్య విద్య శాఖ ఉన్నతాధికాధికారులు ప్రత్యేక పరీక్ష నిర్వహణకు ప్రైవేటు వైద్య, దంత కళాశాలలను అనుమతించడంవల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రతిభకు అన్యాయం జరుగుతుందన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. అందువల్ల ‘ప్రైవేటు పరీక్ష’కు అనుమతించడం సమంజసం కాదని కోర్టుకు నివేదించాలని వైద్య విద్య శాఖ అధికారులు నిర్ణయించారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)